అందరితో సమానంగా ఆమెను చూద్దాం. ఆమె హక్కుల్ని ఆమెకే ఇద్దాం. ఆమె ఆత్మగౌరవాన్ని కాపాడదాం. ప్రతి నిర్ణయంలో ఆమెకూ భాగస్వామ్యం ఇద్దాం. ఇవన్నీ మన ఇంటి నుంచే ఆరంభిద్దాం. ఆమె లేని జగతు లేదు. ఆమె లేనిదే మనకు భవిత లేదు. మహిళా మూర్తులు అందరికీ పేరుపేరునా అంతర్జాతీయ మహిళాదినోత్సవ శుభాకాంక్షలు.
No comments:
Post a Comment