సంక్రాంతి అంటే రైతుల పండుగ. పల్లెల పండుగ. పల్లె, పట్టణ సీమలన్నీ సంక్రాంతి శోభతో వెల్లివిరిసిన ఈ వేళ... ప్రతి ఒక్కరి మనసు సంతోషంతో నిండాలని., పంటలు బాగా పండి రైతులందరూ సుఖంగా జీవించాలని కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.