Pages

Thursday 16 May 2019

సీజన్ ముంగిట రైతుకు కష్టాలు

సీజన్‌ ముంగిట ఎన్నికల నిబంధనలంటూ విత్తనాల పంపిణీ మొదలు కాలేదు. రుణ ప్రణాళికలు ఖరారు కాలేదు. పాత రుణమాఫీ లెక్కలు పూర్తి కాలేదు. ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభానికి మరికొద్ది రోజులున్న తరుణంలో సన్నద్ధంగా ఉండాల్సిన యంత్రాంగం ఇలా నిస్తేజంగా ఉండటంపై నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు   ఈనాడు ప్రచురించింది.

Sunday 12 May 2019

వరి కి విలువ జోడిస్తేనే లాభం!

ఉత్పత్తిని అదే రూపంలో కంటే విలువ జోడిస్తేనే ధర అధికంగా పలుకుతుంది. ముఖ్యంగా మద్ధతు ధరలు దక్కని వ్యవసాయోత్పత్తుల విషయంలో విలువ జోడింపు సరైన పరిష్కారం. కాకపోతే ఇవి రైతులు స్వయంగా చేసుకునే అవకాశం లేదు. కుటీర పరిశ్రమల స్ధాయిలో ఎక్కడికక్కడ వీటిని ప్రోత్సహిస్తే అన్నదాతలకు మంచి ధరలు దక్కుతాయి. బియ్యానికి విలువ జోడింపు అవకాశాల గురించి నేను రాసిన వ్యాసాన్ని అన్నదాత మాసపత్రిక మే సంచిక ప్రచురించింది.
                                                                       


Thursday 9 May 2019

లాభసాటి సేద్యానికి ఇదే మార్గం!

సేద్యాన్ని సంప్రదాయ పద్ధతుల్లో కాకుండా మార్కెట్ నైపుణ్యంతో వాణిజ్య సరళి లో చేయగలిగితేనే వ్యవసాయం లాభసాటిగా మారుతుందంటూ నేను రాసిన వ్యాసాన్ని ఈనాడు ఈ రోజు ప్రచురించింది.