
నిన్నటి నుంచి "అన్నదాత" వ్యవసాయ మాసపత్రిక బాధ్యతలు స్వీకరించాను. ఈటీవీ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వార్తా చానళ్ల అసోసియేట్ చీఫ్ ప్రొడ్యూసర్ బాధ్యతలకు
ఇది అదనం. 35 ఏళ్లపాటు అన్నదాత కు సంపాదకులు గా పనిచేసి మొన్నపదవీ విరమణ
చేసిన డాక్టర్ వాసిరెడ్డి నారాయణ రావు గారి స్థానంలో పనిచేయడం నిజంగా
సవాలే! వ్యవసాయమంటే ఇష్టపడే నాకు, దేశంలో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన
అన్నదాత పత్రిక బాధ్యతలు అప్పగించిన మా ఛైర్మన్ శ్రీ రామోజీరావు గారు, మా
ఎండీ కిరణ్ గార్లకు కృతజ్ఞతాభివందనాలు.
No comments:
Post a Comment