Pages

Tuesday 16 June 2020

ధర నిర్ణయించుకునే స్వేచ్ఛ రైతుకేదీ?

భారత్ లో ధర నిర్ణయించుకునే స్వేచ్ఛ రైతులకు వస్తుందని మీరు నమ్ముతున్నారా..? అసలిది నిజంగా జరిగే పనేనా..? ఇటీవల తాము తీసుకొచ్చిన ఆర్డినెన్సులతో రైతుల భాగ్యరేఖ మారిపోతుందన్న కేంద్రం ప్రకటనలు అన్నదాతల్ని మభ్యపెట్టడమే అంటూ నేను రాసిన వ్యాసాన్ని ఈనాడు ఈరోజు ప్రచురించింది.

Wednesday 10 June 2020

నైపుణ్యాల సాగుతోనే రైతుకు లాభాలు

మార్కెట్ నైపుణ్యాల పట్ల అవగాహన పెంచుకుని, వ్యవసాయాన్ని వ్యాపారంగా చేపడితేనే రైతులు స్థిరమైన ఆదాయాలు పొందగలరంటూ నేను రాసిన వ్యాసాన్ని  "అన్నదాత"  మాసపత్రిక జూన్ 2020  ప్రచురించింది.




Monday 8 June 2020