Pages

Saturday 7 August 2021

కుండీలను మార్చుకోవడం తప్పనిసరి

 మొక్కలు ఒక దశ వరకు పెరిగాక వేర్లు విస్తరిస్తాయి కాబట్టి కుండీలను మార్చుకోవడం తప్పనిసరి. ఇంటిపంట శీర్షికన ఈనాడులో ఇస్తున్న 18 వ భాగం లో రీపాటింగ్ గురించి.



Friday 6 August 2021

కషాయాల తయారీ

 చీడపీడల నివారణకు రసాయనాలు వాడకుండా సేంద్రియ పద్ధతిలో కషాయాలను తయారు చేసి వినియోగించడం వల్ల మంచి ప్రయోజనాలు దక్కుతాయి. ఇంటి పంట శీర్షికలో భాగంగా ఈనాడులో అందిస్తున్న 17వ భాగం ....



Thursday 5 August 2021

ట్రెల్లిసింగ్ పద్ధతిలో కూరగాయల పెంపకం

టొమాటో వంటి కూరగాయ మొక్కల్ని నేలపై పరచుకునేలా కాకుండా కర్రలు పాతి ఎత్తుకు పెరిగేలా తాళ్లతో కడుతూ పెంచితే అధిక దిగుబడులు వస్తాయి. ట్రెల్లిసింగ్ పద్ధతిగా వ్యవహరించే ఈ విధానం గురించి ఇంటి పంట శీర్షికన ఈనాడులో ఇస్తున్న 16వ భాగం నేడు.



Wednesday 4 August 2021

పెరట్లో పండ్ల మొక్కల పెంపకం

 కొన్ని రకాల పండ్ల మొక్కలను మిద్దె/పెరటిలోనే పెంచుకోవడం ద్వారా రసాయనాలు వాడని పండ్లను పొందే అవకాశం ఉంటుంది. ఈ వివరాల గురించి ఈ రోజు ఈనాడులో ఇంటి పంట శీర్షికన అందిస్తున్న

15 వ భాగం.



Tuesday 3 August 2021

ఉత్పాదకత పెంచే వ్యూహాలేవి?

 పలు పంటల సాగులో ఉత్పత్తి అధికంగా ఉంటున్నా  సగటు ఉత్పాదకత లో ఆశించిన పెరుగుదల నమోదు కావడం లేదు.  ఉత్పాదకత పెంచే వ్యూహాలపై నేను రాసిన వ్యాసం అన్నదాత మాసపత్రిక ఆగస్టు 2021 సంచికలో ప్రచురితమైంది.    




హైడ్రోపోనిక్స్ సాగు

మట్టి అవసరం లేకుండా పరిమిత నీటితో పంటలు పండించుకునే హైడ్రోపోనిక్స్ కు నేడెంతో ప్రాచుర్యం లభిస్తోంది. ఇంటికి కావలసిన ఆకుకూరలను ఒక చిన్న స్టాండ్ లో పెంచుకునే సౌలభ్యం కూడా ఉంది. ఇలాంటి పరికరాలను హైదరాబాద్ లోనూ విక్రయిస్తున్నారు. ఇంటి పంట శీర్షికన ఈనాడులో ఇస్తున్న సిరీస్ లో ఇది 14వ భాగం. హైడ్రోపోనిక్స్ వివరాలను ఇక్కడ చూడవచ్చు.



Sunday 1 August 2021

సస్యరక్షణకు సహజ పద్ధతులు

 ఇంటి పంట సాగు చేసుకునే వారు మొక్కలకు చీడపీడలు ఆశిస్తే ఏం చేయాలన్న సందేహాలతో ఇబ్బందులు పడుతుంటారు. సస్యరక్షణ కోసం రసాయన చల్లే కంటే వృక్ష సంబంధిత, గోఆధారిత పదార్ధాలను వాడితే మంచి ఫలితాలు ఉంటాయి. ఈనాడులో ఇంటి పంట శీర్షిక 13వ భాగంలో ఈ వివరాలు చూడవచ్చు.



అన్నదాత ఆగస్టు సంపాదకీయం

అన్నదాత ఆగస్టు 2021  సంచిక కవర్ పేజీ, సంపాదకీయం