రైతు బాంధవుడు, పద్మవిభూషణ్ ఆచార్య ఎన్జీ రంగా 120 వ జయంతి సందర్భంగా ఈరోజు విజయవాడలో జరిగిన సమావేశం ఇది. మాజీమంత్రి, రైతు నాయకుడు శ్రీ వడ్డే శోభనాద్రీశ్వర రావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో నాకు ఆత్మీయ సత్కారం చేసిన ఆచార్య రంగా కిసాన్ సేవా సమితి కి, శోభనాద్రీశ్వరరావు గారికి నా ధన్యవాదాలు.
Saturday, 7 November 2020
Sunday, 1 November 2020
మట్టిభాష తెలిసిన రైతు మేధావి నాగరత్నం నాయుడు
ఎకరా, రెండు ఎకరాలున్న రైతులు కూడా స్ధిరమైన ఆదాయం పొందే విధానాలు ఉన్నాయి. బయటి నుంచి కొనే అవసరం లేకుండా నిత్యం మన అవసరాలకు వాడే పూలు, పండ్లు సహా ఆహారమంతా పొలంలోనే పండించుకోగలిగితే, ఆ రైతు ఎవరిపైనా ఆధారపడాల్సిన పని ఉండదు. సరిగ్గా అటువంటి విధానాలను ఆచరించి చూపడమే కాకుండా ప్రకృతి సేద్యం, సమగ్ర వ్యవసాయ విధానాలపై దేశ వ్యాప్తంగా తోటి రైతులకు శిక్షణ ఇస్తున్న ప్రకృతి రైతు గుడివాడ నాగరత్నం నాయుడు. ఆయనపై నేను రాసిన కవర్ స్టోరీ నవంబరు 2020 అన్నదాత మేగజైన్ లో ప్రచురితమైంది.
Saturday, 31 October 2020
Saturday, 24 October 2020
Tuesday, 6 October 2020
సేద్య సంస్కరణలు అవశ్యం!
రైతుకు సేద్యం పట్ల భరోసా కలగాలంటే సేద్యంలో దీర్ఘకాలంగా నెలకొన్న సమస్యలను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించే సంస్కరణలు అవసరం. దీనిపై నేను రాసిన వ్యాసాన్ని "అన్నదాత" మాసపత్రిక అక్టోబరు 2020 సంచికలో ప్రచురితమైంది.
Thursday, 1 October 2020
Subscribe to:
Posts (Atom)



















