అన్నదాత మార్చి 2022 సంచిక కవర్ పేజీ, సంపాదకీయం
Sunday, 27 February 2022
Wednesday, 9 February 2022
నేలకు సేంద్రియ సిరి
రసాయనాల విచ్చలవిడి వాడకంతో నేలలు సహజ స్వభావాన్ని కోల్పోతున్నాయి. సేంద్రియ సేద్యంలో రాణిస్తున్న పలువురు రైతుల అనుభవాలు, భూభౌతిక పరిస్థితులను మెరుగు పర్చాల్సిన అవసరంపై నేను రాసిన వ్యాసం అన్నదాత మాసపత్రిక ఫిబ్రవరి సంచికలో ప్రచురితమైంది.
Thursday, 3 February 2022
పల్లవించని రైతు సంక్షేమం
కరోనా మహమ్మారి ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలను కుప్ప కూల్చిన ఈ రెండేళ్లలో భారత ఆర్థిక రంగానికి చోదక శక్తిగా నిలిచింది వ్యవసాయరంగమే. కానీ కర్షకుల కన్నీళ్లను తుడిచేందుకు కూడా కేంద్రానికి మనసొప్పకపోవడం దురదృష్టం. సాగుదార్లకు తీవ్ర నిరాశ కలిగించిన కేంద్ర బడ్జెట్ పై నేను రాసిన వ్యాసాన్ని ఈనాడు ఈరోజు ప్రచురించింది.
Wednesday, 2 February 2022
Subscribe to:
Posts (Atom)