పెట్రో, ఎరువుల ధరలు గణనీయంగా పెరగడంతో ఖరీఫ్ ముంగిట రైతులకు పెనుభారం కానుంది. అధిక ఎరువుల వాడకాన్ని రైతులు తగ్గించుకోవడంతో పాటు సాగు వ్యయాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం మద్దతు ధరాలను పెంచాల్సిన అవసరం ఉందంటూ నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.
Friday, 21 May 2021
Thursday, 6 May 2021
ఆర్.ఎ.ఎస్ పద్ధతిలో చేపల పెంపకం
రీసర్క్యులేటింగ్ ఆక్వా సిస్టమ్ (ఆర్.ఎ.ఎస్) పద్ధతిని ఆచరించి పలువురు రైతులు చేపల పెంపకంలో ఆశించిన లాభాలను పొందలేకపోయారు. ఇజ్రాయెల్, జర్మనీ, చైనా తదితర దేశాల్లో విస్తృత ప్రాచుర్యం పొందిన ఈ పద్ధతి అధిక ఖర్చుతో కూడినదవడం, సాంకేతికతను సక్రమంగా అర్ధం చేసుకోలేకపోవడం, లోపభూయిష్టమైన నిర్వహణ విధానాలను అనుసరించడం వల్లనే రైతులు నష్టపోతున్నారు. సంప్రదాయ పద్ధతుల కంటే ఈ పద్ధతిలో చేపల పెంపకాన్ని సక్రమంగా చేపడితే భారీ లాభాలు పొందవచ్చంటూ నేను రాసిన వ్యాసాన్ని అన్నదాత మే 2021 సంచిక ప్రచురించింది.
Sunday, 2 May 2021
Saturday, 1 May 2021
కష్టానికి నష్టమే ఫలమా ?
సేద్యంలో పెరుగుతున్న పెట్టుబడులు రైతుల లాభాలను హరించి వేస్తున్నాయి. విస్తరణ సేవలు అందని నేపధ్యంలో సాగు ప్రతి దశలో ఖర్చులు తగ్గించుకోవడమే రైతుల ముందున్న ప్రత్యామ్నాయం అంటూ నేను రాసిన వ్యాసాన్ని. ఈనాడు ఈ రోజు ప్రచురించింది.
Subscribe to:
Posts (Atom)