Pages

Sunday 31 January 2021

హైబిజ్ టివి అవార్డు

 హైబిజ్ టివి తొలిసారిగా ప్రవేశ పెట్టిన మీడియా అవార్డులు-2021  లో భాగంగా ప్రింట్ విభాగంలో జనరల్ కేటగిరిలో  ఉత్తమ వ్యవసాయ  పాత్రికేయునిగా   నేను అవార్డు అందుకున్నాను. ఐటి శాఖ మంత్రి శ్రీ కేటిఆర్ గారి చేతుల మీదుగా శనివారం రాత్రి   ఈ అవార్డు అందుకున్నాను. 




No comments: