అన్నదాత మాసపత్రిక ఫిబ్రవరి 2021 సంచిక కవర్ పేజీ, సంపాదకీయం
Sunday, 31 January 2021
హైబిజ్ టివి అవార్డు
హైబిజ్ టివి తొలిసారిగా ప్రవేశ పెట్టిన మీడియా అవార్డులు-2021 లో భాగంగా ప్రింట్ విభాగంలో జనరల్ కేటగిరిలో ఉత్తమ వ్యవసాయ పాత్రికేయునిగా నేను అవార్డు అందుకున్నాను. ఐటి శాఖ మంత్రి శ్రీ కేటిఆర్ గారి చేతుల మీదుగా శనివారం రాత్రి ఈ అవార్డు అందుకున్నాను.
Wednesday, 13 January 2021
సేద్యం పండగే!
సేద్యం దండగ ఎంత మాత్రం కాదు. శక్తీ, యుక్తులు చూపుతూ సమగ్ర వ్యవసాయ విధానాలను అనుసరిస్తే సేద్యం పండగ అవుతుందంటూ నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.
Thursday, 7 January 2021
కొత్త సాగు చట్టాలతో మేలెంత? కీడెంత?
కొత్తసాగు చట్టాలకు ముందున్న పరిస్థితులు ఏమిటి? కొత్త చట్టాల్లో ఏముంది? ఇందులో రైతులు అభ్యంతరం పెడుతున్న అంశాలు, అలానే వారి భయాలేమిటనే అంశంపై సవివరంగా రాసిన వ్యాసమిది. అన్నదాత జనవరి 2021 సంచిక ప్రచురించిన ఈ వ్యాస రూపకల్పనలో సాయపడిన రైతు సంఘం జాతీయ కార్యదర్శి సారంపల్లి మల్లారెడ్డి గారికి ధన్యవాదాలు.
Sunday, 3 January 2021
Subscribe to:
Posts (Atom)