Pages

Thursday, 23 January 2020

మీడియాపై అవగాహన

భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐకార్) శిక్షణ ప్రాజెక్టు కింద దేశంలోని పలు రాష్ట్రాల వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్లతో ఈ రోజు సోమాజీగూడాలోని మా ఈటీవీ కార్యాలయంలో జరిగిన సమావేశమిది. టీవీలో వ్యవసాయ కార్యక్రమాలు, అన్నదాత మేగజైన్ ప్లానింగ్, రూపకల్పన, కంటెంట్ ప్లానింగ్, రిపోర్టింగ్, ఎడిటింగ్, పేజినేషన్, మార్కెటింగ్, పలు పరిశోధన సంస్ధలతో సమన్వయం తదితర అన్ని అంశాలపైనా అవగాహన కల్పించి వారి సందేహాలను నివృత్తి చేయడం జరిగింది.





No comments: