Pages

Thursday 5 September 2019

సమగ్ర వ్యవసాయంతోనే భరోసా!

కేవలం పంటల సాగునే నమ్ముకోకుండా పంటతో పాటు పశుపోషణ, చేపలు, కోళ్లు, జీవాలు, తేనెటీగలు, పట్టు పురుగులు, పుట్టగొడుగుల పెంపకాన్ని పరిమిత స్థాయిలో చేపడితే రైతుకు స్థిరమైన ఆదాయం లభిస్తుంది. ప్రతికూల పరిస్థితులలో సేద్యంలో నష్టాలు వచ్చినప్పుడు ఇటువంటి సమగ్ర వ్యవసాయ విధానం రైతుల ఆదాయానికి భరోసాగా ఉంటుందంటూ నేను రాసిన వ్యాసాన్ని "అన్నదాత" మాసపత్రిక సెప్టెంబరు సంచికలో చూడవచ్చు.



No comments: