Pages

Tuesday, 27 August 2019

"ఈనాడు " లో పుస్తకావిష్కరణ వార్త

నా పుస్తకావిష్కరణ కవరేజీ ఈ రోజు ఈనాడులో...

శ్రీ ఎం. నాగేశ్వరరావు గారు, జనరల్ డెస్క్ మిత్రులకు కృతజ్ఞతలు.
ఫోటో కర్టసి: రాజు

శ్రీ రామోజీరావు చే నా పుస్తకం ఆవిష్కరణ

మా చైర్మన్, నా మార్గదర్శి  శ్రీ రామోజీరావు గారు "ఎడారిలో ఒయాసిస్సు.. ఇజ్రాయెల్ వ్యవసాయం "  పుస్తకాన్ని ఈ రోజు ఆవిష్కరించిన దృశ్యం.


Wednesday, 21 August 2019

ఇజ్రాయెల్ వ్యవసాయం

ఇజ్రాయెల్ వ్యవసాయం పై  నా పుస్తకం కవర్ పేజీ ఇది. 
త్వరలో విడుదల...

Friday, 16 August 2019

విపత్తులను కాచుకునే విత్తనాలేవీ?

వరదలు, కరవు పరిస్థితులు తరచుగా రైతులతో చెలాగాటమాడుతున్నాయి. ఏటా ఏదో ఒక రాష్ట్రంలో సంభవిస్తున్న విపత్తులతో వేల కోట్ల రైతు,జాతి సంపదను నష్టపోతున్నాం. విపత్తులను ఎదుర్కొనే ధీటైన పరిశోధనలకు నిధుల కేటాయింపులు లేక మన శాస్త్ర నైపుణ్యాలను వినియోగించుకోలేక పోతున్నామంటూ నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.

Friday, 2 August 2019

పంట ఉత్పత్తిని పెంచాలంటే..!

పంటల సాగులో ఉత్పత్తిని పెంచాలన్నా., తగ్గించాలన్నా పలు కారకాలది. కీలక స్థానం. దిగుబడులు పెరగాలంటే విత్తు నుంచి కోత వరకు అన్ని దశల్లోనూ తీసుకొవాల్సిన  జాగ్రత్తలపై నేను రాసిన వ్యాసాన్ని అన్నదాత మాసపత్రిక (ఆగస్టు'19 సంచిక) ప్రచురించింది.


Thursday, 1 August 2019

అన్నదాత మాసపత్రిక ఆగస్టు '19 సంచిక

అన్నదాత మాసపత్రిక ఆగస్టు '19 సంచిక కవర్ పేజీ.,  సంపాదకీయం.