ఇది నిజంగా చరిత్రే. తొలి ప్రయత్నంలోనే అంగారక కక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశ పెట్టిన మొదటి దేశంగా భారత్ నిలవటం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విజయమిది. ఈ ఘనత సాధించిన తొలి ఆసియా దేశంగా., ప్రపంచంలోనే నాలుగో దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. జపాన్, చైనా వంటి దేశాలకు సాధ్యం కాని విజయాన్ని భారత్ నమోదు చేయటం ఈ విజయం ప్రత్యేకత. ఇస్రో సాధించిన ఈ విజయంతో ఇతర రంగాలు స్ఫూర్తి పొందాలి. అరుణ గ్రహంపై మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) ప్రవేశంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ "ఇస్రో" శాస్రవేత్తలకు పేరు పేరునా అభినందనలు. భారతీయులకు శుభాకాంక్షలు. జయహో భారత్.
Tuesday, 23 September 2014
జయహో భారత్

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment