ఖరీఫ్ తొలినాళ్ళలోనే విత్తనాల కోసం రాష్ట్ర రైతులు తీవ్ర కష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా పత్తి రైతులు నకిలీ నాసిరకం విత్తనాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మేలైన కంపెనీల విత్తనాలు నల్ల బజారులో అధిక ధరలు పెట్టి కొనాల్సిరావడం రైతులకు భారంగా పరిణమించింది. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నమంటున్న వ్యవసాయ శాఖ చేష్టలుడిగి చూస్తోంది. పంటల సాగుకు ముఖ్యమైన ఉత్పాదకాలను కూడా మేలైనవి సరఫరా చేయలేక పోతున్న సర్కారీ నిర్వాకాన్ని ఎండగడుతూ నేను రాసిన వ్యాసాన్ని ఈరోజు "ఈనాడు" ప్రచురించింది. ఆ క్లిప్పింగును మీ కోసం ఇక్కడ అప్ లోడ్ చేసాను.
Thursday, 7 June 2012
విత్తనంపై కార్పోరేట్ పెత్తనం

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment