Pages

Sunday, 13 November 2022

మార్కెట్‌ వ్యూహాలతో లాభసాటి సేద్యం

విదేశీ మార్కెట్లకు ఎప్పుడు ఏ సమయంలో ఉత్పత్తిని పంపితే లాభసాటి ధరలు అందుతాయనే మార్కెట్‌ నైపుణ్యాల గురించి మన రైతులకు అవగాహన కల్పించాలి. అంతకుమించి ఎగుమతి ఆధార వ్యవసాయం కోసం మౌలిక వసతులు ఏర్పాటు చేయడం ఎంతో అవసరం అంటున్న నా వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.



Tuesday, 1 November 2022

సేంద్రియ వ్యవసాయ రుషి కండ్లగుంట శ్రీనివాసరావు


సేద్యంలో లక్షలు సంపాదించడం కంటే ఆరోగ్యకరమైన ఉత్పత్తులు అందించడమే ధ్యేయంగా ప్రకృతితో కలిసి నడిచే సరికొత్త జీవన విధానాన్ని అనుసరిస్తున్నారు సేంద్రియ వ్యవసాయ రుషి కండ్లగుంట శ్రీనివాసరావు. పర్యావరణాన్ని కాపాడుకునే సాగు విధానాలను ఆచరిస్తూ ప్రకృతితో పాటు రైతులూ బాగుండాలనే లక్ష్యంతో అక్షయ కమ్యూనిటీ వ్యవసాయాన్ని నడిపిస్తున్న తీరుపై నేను రాసిన వ్యాసం అన్నదాత నవంబరు సంచికలో ప్రచురితమైంది.



                                                         



Monday, 31 October 2022

Monday, 24 October 2022

కర్షకమిత్ర పాత్రికేయ

 రైతు శ్రేయం కోసం కృషి చేస్తున్నందుకు నిన్న విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో మాజీ ఎంపీ వడ్డే శోభనాధ్రీశ్వరరావు గారు                 '' కర్షకమిత్ర పాత్రికేయ'' పురస్కారాన్ని అందించారు. వారికి ధన్యవాదములు.🙏







Sunday, 23 October 2022

✨✨ దీపావళి శుభాకాంక్షలు.✨✨

 ✨✨మీకు , మీ కుటుంబ సభ్యులకు దీపావళి  శుభాకాంక్షలు.✨✨



Thursday, 13 October 2022

సరికొత్త సాంకేతికత జీన్‌ ఎడిటింగ్

 వ్యవసాయంలో సరికొత్త సాంకేతికత జీన్‌ ఎడిటింగ్‌ పరిజ్ఞానం, జీనోమ్‌ సాంకేతిక ప్రక్రియ గురించి నేను రాసిన వ్యాసాన్ని ఈనాడు ప్రచురించింది.