Pages

Tuesday, 16 June 2020

ధర నిర్ణయించుకునే స్వేచ్ఛ రైతుకేదీ?

భారత్ లో ధర నిర్ణయించుకునే స్వేచ్ఛ రైతులకు వస్తుందని మీరు నమ్ముతున్నారా..? అసలిది నిజంగా జరిగే పనేనా..? ఇటీవల తాము తీసుకొచ్చిన ఆర్డినెన్సులతో రైతుల భాగ్యరేఖ మారిపోతుందన్న కేంద్రం ప్రకటనలు అన్నదాతల్ని మభ్యపెట్టడమే అంటూ నేను రాసిన వ్యాసాన్ని ఈనాడు ఈరోజు ప్రచురించింది.

Wednesday, 10 June 2020

నైపుణ్యాల సాగుతోనే రైతుకు లాభాలు

మార్కెట్ నైపుణ్యాల పట్ల అవగాహన పెంచుకుని, వ్యవసాయాన్ని వ్యాపారంగా చేపడితేనే రైతులు స్థిరమైన ఆదాయాలు పొందగలరంటూ నేను రాసిన వ్యాసాన్ని  "అన్నదాత"  మాసపత్రిక జూన్ 2020  ప్రచురించింది.




Monday, 8 June 2020

Sunday, 31 May 2020

మిడతలపై ముప్పేట దాడి

మిడతల దండు ఉత్తర భారత రాష్ట్రాలను కమ్మేస్తున్న తరుణంలో దేశం అప్రమత్తం అయింది.  తెలుగు రాష్ట్రాలకు ముప్పు వచ్చే  అవకాశం తక్కువగా ఉన్నప్పటికీ ముందస్తు జాగ్రత్తలతో  అవి సంసిద్ధంగా ఉండటం అవసరం. ప్రపంచ ఆహార భద్రతను ప్రభావితం చేసే ఈ దండుపై ముప్పేట దాడికి కేంద్రం సిద్ధమవుతున్న తరుణంలో నేను రాసిన వ్యాసాన్ని ఈ  రోజు   ఈనాడు  ప్రచురించింది.

Saturday, 16 May 2020

“ ఏదీ సమగ్రవిధాన సేద్యం?”

సమగ్ర వ్యవసాయ విధానం రైతుల ఆదాయానికి భరోసాగా ఉంటుందంటూ  నేను రాసిన. “ ఏదీ సమగ్ర విధాన సేద్యం?.”   వ్యాసాన్ని  ఈరోజు  ఈనాడు ప్రచురించింది.

Monday, 4 May 2020

నేలకు సుస్తీ చేస్తే..!

మనకు ఒంట్లో నలతగా ఉంటే వైద్యుడిని సంప్రదించి ఆరోగ్యాన్ని ఎలా సంరక్షించుకుంటామో., నేల విషయంలోనూ అంతే చేయాలి. నేల ఆరోగ్యాన్ని కూడా పరిశీలించి పోషక లోపాలు ఉంటే వాటిని సవరించుకుంటూ భూసారాన్ని పరిరక్షించుకోవాలి. భూసార పరీక్షల ప్రకారం పంటలను ఎంపిక చేసుకుని నేలకు ఏమివ్వాలో అది అందించగలిగితే మంచి దిగుబడులు సాధ్యపడతాయి. అలానే పెట్టుబడి ఖర్చులు తగ్గి భూభౌతిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ అంశంపై నేను రాసిన వ్యాసాన్ని అన్నదాత మే సంచిక ప్రచురించింది.