Saturday, 4 January 2020
Friday, 3 January 2020
Tuesday, 31 December 2019
నూతన సంవత్సర శుభాకాంక్షలు
ఈ కొత్త సంవత్సరంలో మీ కలలు సాకారం కావాలని కోరుకుంటూ...
*మీకు...మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
-అమిర్నేని హరికృష్ణ
*మీకు...మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
-అమిర్నేని హరికృష్ణ
Tuesday, 24 December 2019
ఇజ్రాయెల్ వ్యవసాయం ద్వితీయ ముద్రణ
ఇజ్రాయెల్ వ్యవసాయంపై తెలుగులో తొలి పుస్తకం "ఎడారిలో ఒయాసిస్సు" ఆగస్టులో ఆవిష్కరించాక కేవలం రెండు నెలల్లోనే తొలి ఎడిషన్ పుస్తకాలు అయిపోయాయి. రెండో ముద్రణ కూడా అచ్చు వేయించాను. ఈ కవర్ పేజీ ద్వితీయ ముద్రణదే. అన్ని ప్రధాన పుస్తక విక్రయ కేంద్రాలతో పాటు హైదరాబాద్లో నేషనల్ బుక్ ఫెయిర్లో ఇవి అందుబాటులో ఉన్నాయి. విజయవాడ బుక్ ఫెయిర్ లోనూ ఈ పుస్తకాలు అందుబాటులోకి రానున్నాయి.
Monday, 2 December 2019
Subscribe to:
Posts (Atom)










