Pages

Sunday, 13 November 2022

మార్కెట్‌ వ్యూహాలతో లాభసాటి సేద్యం

విదేశీ మార్కెట్లకు ఎప్పుడు ఏ సమయంలో ఉత్పత్తిని పంపితే లాభసాటి ధరలు అందుతాయనే మార్కెట్‌ నైపుణ్యాల గురించి మన రైతులకు అవగాహన కల్పించాలి. అంతకుమించి ఎగుమతి ఆధార వ్యవసాయం కోసం మౌలిక వసతులు ఏర్పాటు చేయడం ఎంతో అవసరం అంటున్న నా వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.



Tuesday, 1 November 2022

సేంద్రియ వ్యవసాయ రుషి కండ్లగుంట శ్రీనివాసరావు


సేద్యంలో లక్షలు సంపాదించడం కంటే ఆరోగ్యకరమైన ఉత్పత్తులు అందించడమే ధ్యేయంగా ప్రకృతితో కలిసి నడిచే సరికొత్త జీవన విధానాన్ని అనుసరిస్తున్నారు సేంద్రియ వ్యవసాయ రుషి కండ్లగుంట శ్రీనివాసరావు. పర్యావరణాన్ని కాపాడుకునే సాగు విధానాలను ఆచరిస్తూ ప్రకృతితో పాటు రైతులూ బాగుండాలనే లక్ష్యంతో అక్షయ కమ్యూనిటీ వ్యవసాయాన్ని నడిపిస్తున్న తీరుపై నేను రాసిన వ్యాసం అన్నదాత నవంబరు సంచికలో ప్రచురితమైంది.