నవంబరు 2022 "అన్నదాత" సంచిక కవర్ పేజి, సంపాదకీయం.
Monday, 31 October 2022
Monday, 24 October 2022
కర్షకమిత్ర పాత్రికేయ
రైతు శ్రేయం కోసం కృషి చేస్తున్నందుకు నిన్న విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో మాజీ ఎంపీ వడ్డే శోభనాధ్రీశ్వరరావు గారు '' కర్షకమిత్ర పాత్రికేయ'' పురస్కారాన్ని అందించారు. వారికి ధన్యవాదములు.🙏
Sunday, 23 October 2022
Thursday, 13 October 2022
సరికొత్త సాంకేతికత జీన్ ఎడిటింగ్
వ్యవసాయంలో సరికొత్త సాంకేతికత జీన్ ఎడిటింగ్ పరిజ్ఞానం, జీనోమ్ సాంకేతిక ప్రక్రియ గురించి నేను రాసిన వ్యాసాన్ని ఈనాడు ప్రచురించింది.
Tuesday, 4 October 2022
Sunday, 2 October 2022
బిందు సేద్యంలో బాహుబలి
పూర్తి ఆటోమేషన్‌తో నడిచే బిందు సేద్య ప్రాజెక్టు విభాగంలో ప్రపంచంలో అతి పెద్దది, సూక్ష్మనీటి సేద్యంలో బాహుబలి లాంటి రామథాల్ ప్రాజెక్టు విజయం గురించి నేను రాసిన వ్యాసాన్ని అన్నదాత అక్టోబరు'22 సంచికలో ప్రచురితమైంది. కర్ణాటకలోని ఈ ప్రాజెక్టు విజయం వెనుక ప్రభుత్వ తోడ్పాటుతో పాటు రైతుల ఐక్యత ఉన్నాయి.
Saturday, 1 October 2022
Subscribe to:
Posts (Atom)