నేలలో సేంద్రియ కర్బన శాతం క్షీణిస్తున్న కొద్దీ సేద్యం సాగించే పరిస్థితులు లేక వచ్చే పాతికేళ్లలో ఆకలి కేకలు మిన్నంటే ప్రమాదముంది. నేల ఆరోగ్యాన్ని కాపాడకపోతే ముప్పు తప్పదంటూ నేను రాసిన వ్యాసాన్ని ఈరోజు ఈనాడు ప్రచురించింది.
Tuesday, 27 September 2022
Sunday, 4 September 2022
పాలేకర్ సేద్యంలో పరిమళించిన హైమావతి
సేంద్రియ వ్యవసాయంలో మంచి ఫలితాలు సాధిస్తున్న శనక హైమావతి గురించి రాసిన వ్యాసమిది. జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్‌లో దేశానికి దిశానిర్ధేశం చేస్తున్న సుభాష్ పాలేకర్ స్ఫూర్తితో విప్లవాత్మక ఫలితాలు సాధిస్తున్న హైమావతి తన ఉత్పత్తులకు స్వయంగా మార్కెటింగ్ చేస్తుకుంటూ రాణిస్తున్న తీరుపై రాసిన వ్యాసం అన్నదాత సెప్టెంబరు' 22 సంచికలో ప్రచురితమైంది.
Subscribe to:
Posts (Atom)