అన్నదాత మాసపత్రిక ఆగస్టు 2022 సంచిక కవర్ పేజీ, సంపాదకీయం
Sunday, 31 July 2022
Monday, 4 July 2022
ధీమా ఇవ్వని పంటల బీమా!
దేశంలో పలు దశాబ్దాలుగాఅమలవుతున్న పంటల బీమా పధకాలు రైతులకు ఎలాంటి రక్షణ కల్పించలేక పోతున్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న ఫసల్ బీమా మెరుగైనదే అయినా ఇందులోని లోటుపాట్లను సవరించడానికి, వాటాల చెల్లింపు విషయంలో తమ మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకోడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపించడం లేదంటూ నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.
Sunday, 3 July 2022
లాభసాటి సేద్యం చేద్దామా..!
పెట్టుబడి ఖర్చులు భారీగా పెరగడం, మద్దతు ధరలు దక్కకపోవడం,వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల సేద్యం నష్టాలను పంచుతోంది. ఈ తరుణంలో రైతులు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వ్యవసాయాన్ని లాభసాటిగా చేసుకోవచ్చంటూ నేను రాసిన వ్యాసాన్ని "అన్నదాత జూలై 2022 మాసపత్రిక ప్రచురించింది.
Subscribe to:
Posts (Atom)