Pages

Thursday, 31 March 2022

Tuesday, 15 March 2022

కౌలు రైతుల కష్టాలు

 సెంటు భూమిలేని కౌలు రైతులకు సేద్యం భారంగా మారుతోంది. ఎన్ని కొత్త చట్టాలు చేసినా  భూయజమానులతో సమానంగా పంట రుణాలు సహా  ఉత్పాదకాలు అందకపోతుండడంతో లక్షలాదిమంది కౌలుదార్లు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారంటూ నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు  ఈనాడు ప్రచురించింది. 



Thursday, 3 March 2022

చేయూతనిస్తేనే రైతులకు భరోసా

 వ్యవసాయంపై శ్రద్ధ పెట్టకుండా రైతు సంక్షేమం ఎలా వెల్లివిరిస్తుంది..? చేయూతనిస్తేనే  సేద్యంపై రైతులకు భరోసా పెరుగుతుందంటూ నేను రాసిన వ్యాసాన్ని  అన్నదాత  మార్చి 2022  సంచిక ప్రచురించింది.