మొక్కలకు అవసరం మేరకే నీరు అందించాలి. ఎక్కువగా పోస్తే కొన్ని మొక్కల వేర్లు ఉరకెత్తి కుళ్ళి పోతాయి. ఇంటి పంట శీర్షికన ఈ రోజు ఈనాడులో 12 వ భాగం...
Saturday, 31 July 2021
Friday, 30 July 2021
వంటింటి వ్యర్ధాలతో సేంద్రియ ఎరువు
వంటింటి వ్యర్ధాలను ఉపయోగించి సొంతంగా ఎరువు తయారు చేసుకుంటే ఇంటి పంటలను సేంద్రియ పద్ధతిలో పెంచుకోవచ్చు. ఈరోజు ఈనాడులో ఇంటి పంట పదకొండో భాగం...
Thursday, 29 July 2021
సేంద్రియ ఎరువుల వాడకమే శ్రేయస్కరం
పెరటి తోటల పెంపకంలో సేంద్రియ ఎరువుల వాడకమే శ్రేయస్కరం. ఇంటిపంట శీర్షికన ఈనాడు లో ఇస్తున్న పదో భాగం.....
ఆకు కూరలతో ఆరంభించండి
కొత్తగా పెరటి తోటలు ప్రారంభించేవారు ఆకు కూరలతో ఆరంభించడం మంచిదంటూ ఇంటిపంట శీర్షికన ఈనాడులో ఇస్తున్న కథనాల్లో ఇది తొమ్మిదో భాగం....
Tuesday, 27 July 2021
Monday, 26 July 2021
నాణ్యమైన విత్తనమే కీలకం
విత్తు కొద్దీ పంట కాబట్టి నాణ్యమైన అంటు మొక్కలు, విత్తనాలే కీలకం. పెరటి తోటల పెంపకంపై ఈనాడులో ఈ రోజు ఏడో భాగం ...
Sunday, 25 July 2021
Saturday, 24 July 2021
Friday, 23 July 2021
Thursday, 22 July 2021
ఇంటి పంట పండిద్దాం
వర్షాలు కురుస్తున్న తరుణంలో "ఈనాడు " ప్రధాన సంచికలో 21 నుంచి నుంచి పెరటి తోటలు, మిద్దె తోటలతో కూడిన ఇంటి పంటలకు సంబంధించిన సమగ్ర వివరాలతో వరుస కథనాలను " అన్నదాత మాసపత్రిక" అందిస్తోంది.
Sunday, 4 July 2021
ఇంటి పంట పండిద్దాం..
ఇటీవలి కాలంలో పెరటిలోని కొద్ది స్థలంలో లేదా మిద్దె మీద, బాల్కనీలో కూరగాయలు పెంపకంపై ఆసక్తి క్రమంగా పెరుగుతోంది. అటువంటి వారి కోసం ఈ రంగంలో అనుభవం ఉన్న వారి వివరాలు, ఎక్కడ పెంచొచ్చు, ఏమేం పెంచవచ్చు, సలహాలు సూచనలు అందించే నిపుణుల ఫోన్ నెంబర్లతో కూడిన నా వ్యాసం జూలై 2021 అన్నదాత లో ప్రచురితమైంది.