చెరకు రైతులు, మిల్లుల ఎదుర్కొంటున్న సంక్షోభ పరిస్థితులపై నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.
Friday, 11 December 2020
Monday, 7 December 2020
2020 లో వ్యవసాయరంగం తీరుతెన్నులు
పండించే విషయంలో మన రైతులు ఎవరికీ తీసిపోరు. విత్తు నుంచి మార్కెట్ల వరకు కుట్రలు రచించే శక్తులను ఎదుర్కోలేని అన్నదాతలు దశాబ్దాలుగా ఎదుగూ బొదుగూ లేకుండా ఉన్నారు. పంటలు బాగానే పండినా కరోనా వెతలతో మార్కెట్ల ముందు బొక్కబోర్లా పడిన ఏడాది ఇది. 2020 లో వ్యవసాయరంగం తీరుతెన్నులపై నేను రాసిన వ్యాసాన్ని అన్నదాత మాసపత్రిక డిసెంబరు 2020 సంచిక లో ప్రచురితమైంది.
Wednesday, 2 December 2020
రైతులకు మేలు చేయని చట్టాలెందుకు..?
రైతులకు మేలు చేయని చట్టాలెందుకు..?
చట్టం రైతులకు మేలు చేస్తుందని భావిస్తే., కేంద్ర ప్రభుత్వం ముసాయిదా రూపొందించే సమయంలోనే రైతుసంఘాలతో చర్చించి ఉండాల్సింది. ఆదరాబాదరాగా చట్టం ఎందుకు ఆమోదించినట్టు..? దీనిపై నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది
Tuesday, 1 December 2020
Subscribe to:
Posts (Atom)