Pages

Saturday, 31 October 2020

"అన్నదాత" సంపాదకీయం.

 నవంబరు 2020 "అన్నదాత" సంచిక  కవర్ పేజి,   సంపాదకీయం.




Saturday, 24 October 2020

దసరా శుభాకాంక్షలు

 మీరంతా  సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ., మీకు, మీ కుటుంబ సభ్యులకు విజయదశమి పండుగ శుభాకాంక్షలు.




Tuesday, 6 October 2020

అన్నదాత అక్టోబరు '2020 సంపాదకీయం

 అన్నదాత అక్టోబరు'2020 సంచిక కవర్ పేజీ,  సంపాదకీయం 




సేద్య సంస్కరణలు అవశ్యం!

 రైతుకు సేద్యం పట్ల భరోసా కలగాలంటే సేద్యంలో దీర్ఘకాలంగా నెలకొన్న సమస్యలను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించే సంస్కరణలు అవసరం. దీనిపై నేను రాసిన వ్యాసాన్ని "అన్నదాత" మాసపత్రిక అక్టోబరు 2020 సంచికలో ప్రచురితమైంది.





Thursday, 1 October 2020

ఈనాడులో అవార్డు వార్త

 జీ కాట్ ప్రతినిధుల నుంచి అవార్డు తీసుకున్న వార్త నేటి ఈనాడులో.....