Pages

Wednesday, 24 July 2019

మట్టి వాసన

పొలాల్లో తిరగడమంటే చెప్పలేని ఆనందం. మొక్కలు చెప్పే ఊసులు, మట్టి వాసనలు, పైరగాలులు, పిల్ల తెమ్మెరలు మనసును ఆసాంతం పునరుత్తేజం చేస్తాయి.






Sunday, 14 July 2019

ఉత్పాదకత పెంచే సాగు వ్యూహాలేవీ..?

పలు పంటల సాగులో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న మనం.., ఆయా పంటల సగటు ఉత్పాదకతలో మన పొరుగు దేశాల కంటే హీనస్థితిలో ఉన్నాం. ఉత్పాదకత పెంచేలా సాగు వ్యూహాలకు పదను పెట్టాలంటూ నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.
                                                                     

Monday, 8 July 2019

అద్భుతం... హరిబాబు సేద్యం

సుఖవాసి హరిబాబు గారి సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ క్షేత్రం గురించి నేను గతంలో పెట్టిన  పోస్టుకు  ఇది సమగ్ర వ్యాస  రూపం.  ఇది అన్నదాత వ్యవసాయ మాసపత్రిక జూలై 2019 సంచికలో ప్రచురితమైంది.




"అన్నదాత" జూలై సంచిక

అన్నదాత మాసపత్రిక జూలై 2019 సంచిక కవర్‌ పేజీ.,    సంపాదకీయం