నా పాతికేళ్ల వ్యవసాయ పాత్రికేయ ప్రయాణంలో ఇంత వైవిధ్యం ఉన్న తోటను నేను చూడటం ఇదే తొలిసారి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్ పేట గ్రామంలో ఉన్న ఈ అటల్ బిహారీ వాజపేయి ఉద్యాన క్షేత్రం సుఖవాసి హరిబాబు గారిది. కేవలం పదేకరాల్లో వందకు పైగా దేశ, విదేశీ పండ్ల చెట్లతో పాటు 10 వేల మొక్కలు, చేపలు, కోళ్లు, జీవాలు, పశువులతో సమగ్ర వ్యవసాయానికి సిసలైన చిరునామాగా నిలుస్తోన్న ఈ సేంద్రియ , ప్రకృతి వ్యవసాయ క్షేత్రం ను చూసి తీరాల్సిందే. హేట్సాఫ్ హరిబాబు గారు.
Saturday, 8 June 2019
Wednesday, 5 June 2019
Monday, 3 June 2019
Sunday, 2 June 2019
Subscribe to:
Posts (Atom)