రైతు సమస్యలను దగ్గరగా పరిశీలించి, ఒక కార్యకర్తగా ఎన్నో గ్రామాలు తిరిగి., సమస్యల పరిష్కారానికి తన వంతు కృషిచేసిన రైతుబిడ్డ రమణ ఆకుల డిప్యూటీ కలెక్టర్ కాబోతున్నాడు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ -1 2011 ఫలితాల్లో ఫస్ట్ ర్యాంక్ సాధించిన రమణకు శుభాభినందనలు. జీవితంలో ఏ స్థాయిలో ఉన్నా అన్నదాతలకు చేతనైనంత సాయం చేస్తానంటున్న రమణకు ఆల్ ది బెస్ట్.
Thursday, 22 February 2018
రైతుబిడ్డ మన రమణ
రైతు సమస్యలను దగ్గరగా పరిశీలించి, ఒక కార్యకర్తగా ఎన్నో గ్రామాలు తిరిగి., సమస్యల పరిష్కారానికి తన వంతు కృషిచేసిన రైతుబిడ్డ రమణ ఆకుల డిప్యూటీ కలెక్టర్ కాబోతున్నాడు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ -1 2011 ఫలితాల్లో ఫస్ట్ ర్యాంక్ సాధించిన రమణకు శుభాభినందనలు. జీవితంలో ఏ స్థాయిలో ఉన్నా అన్నదాతలకు చేతనైనంత సాయం చేస్తానంటున్న రమణకు ఆల్ ది బెస్ట్.
Sunday, 11 February 2018
Friday, 2 February 2018
Subscribe to:
Posts (Atom)